Mavoist celebrations

mavoist celebrations

mavoist celebrations

5.gif

Posted: 07/28/2012 11:44 AM IST
Mavoist celebrations

      varostavalueeదళారీ వ్యవస్థను అణచి వేయడానికి చేసిన పోరులో అమరులైన వారి త్యాగాలు వృధా కాకుండా వారోత్సవాలను నిర్వహించాలని ఉత్తర తెలంగాణ మావోయిస్ట్ కార్యదర్శి సుధాకర్ కోరారు. గ్రీన్ హంట్ పేరుతో నిర్వహిస్తున్న దాడిని తిప్పికొట్టేందుకు మేథావులు, అన్ని వర్గాల ప్రజలు పోరాటానికి సిద్ధం కావాలని విజ్ఞప్తి చేశారు. ఇవాల్టి (శనివారం) నుంచి ఆగస్టు 3వరకూ జరిగే అమర వీరుల వారోత్సవాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మరోవైపు వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  A 3rd class student filed a case on his father
Bail for k a paul  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles