Uttara koria president wedding

uttara koria president wedding

uttara koria president wedding

21.gif

Posted: 07/26/2012 02:37 PM IST
Uttara koria president wedding

      ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ కొత్త పెళ్లికొడుకయ్యాడు. కిమ్ ఇవాళ వివాహం చేసుకున్నారు. ఆయన రి సోల్‌ జు అనే యువతిని వివాహం చేసుకున్నట్లు ప్రభుత్వ మీడియా ప్రకటించింది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు మాత్రం ఇంకా marriageవెల్లడించలేదు. భార్యాభర్తలిద్దరూ ప్యాంగ్‌యాంగ్‌ థీమ్‌ పార్క్‌ను సందర్శించారు. కాగా రి సోల్‌ జు వివరాలు కూడా రహస్యంగానే ఉంచారు. ఆమెను మిస్టరీ ఉమన్‌గా అమెరికా పలు అంతర్జాతీయ దేశాలంటున్నాయి. ఇటీవల జరిగే కార్యక్రమాలకు రి సోల్‌జును వెంటబెట్టుకుని రావడంపై ప్యాంగ్‌యాంగ్‌లో చెవులు కొరుక్కున్నారు. ఇదే పేరుతో ఓ మహిళా గాయమని ఉన్నారని, అయితే ఆమె, ఈమె ఒక్కరేనా కాదా అన్నది సందేహాస్పదంగానే ఉంది.  ఉత్తరకొరియా అధ్యక్షుడి వివాహంపై అమెరికా స్పందించింది. పెళ్ళి జరగడం మంచి వార్త అంటూనే ప్రజల కష్టాలు తొలగించే చర్యలు చేపడితే మరింత మంచి వార్త అవుతుందని అమెరికా ప్రభుత్వ ప్రతినిధి విక్టోరియా వ్యాఖ్యానించారు. పెళ్ళికి తమకు ఆహ్వానం లేదని నవ్వుతూ అన్నారు. పూర్తి వివరాలు త్వరలోనే బయటకొచ్చే అవకాశం ఉంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gali bail issue
Bala bhima birth again  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles