Pmc bans misuse of water at car washing centres

Pune, PMC, Car wash, Ban, Water, drinking water, ground water, car wash centers

The municipal commissioner came down hard on car wash centres in Pune and imposed a total ban on drinking water and ground water being used for vehicle washing purposes

PMC bans misuse of water at car washing centres.png

Posted: 07/24/2012 05:12 PM IST
Pmc bans misuse of water at car washing centres

Car-washకారు కడగాలన్నా.. ఇల్లు కట్టుకోవాలన్నా పుణె వాసులు ఓ క్షణం ఆలోచించాల్సిందే! ఎందుకంటే ఆ పనుల కోసం నీటి వినియో గం ఇప్పుడు నిషిద్ధం. వాహనాలను శుభ్రం చేసేందు కు తాగునీటిని లేదా భూగర్భజలాలను దుర్విని యో గం చేయొద్దంటూ పుణె మున్సిపల్ కమిషనర్ ఆం క్షలు పెట్టారు. పుణెకు నీటి సరఫరా చేసే నాలుగు డ్యాంలలో నీటి మట్టం ఆందోళనకర స్థాయికి తగ్గిపోవడంతో ఈ కఠిన చర్యలు తీసుకొన్నారు. దీనికి సంబంధించి కమిషనర్ మహేశ్ పాఠక్ రాతపూర్వక ఆదేశాలిచ్చారు. నీటి దుర్వినియోగాన్ని అరికట్టాలంటూ అన్ని విభాగాలకు, కార్లు శుభ్రం చేసే 1200 కేంద్రాలకు ఈ ఉత్తర్వు పంపారు.

దీనిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్లు కడిగేందుకు మంచినీటిని వాడొద్దంటూ ఇప్పటికే ఆంక్షలున్నాయి. భూగర్భజలాన్నీ వినియోగించవద్దని తాజా ఉత్తర్వులో పేర్కొనడంతో నిషేధం సంపూర్ణంగా అమల్లోకి వచ్చినట్టయింది. అంతేకాదు.. భవన నిర్మాణంలో నీటిని వినియోగించడాన్నీ నేరంగా పరిగణిస్తామని ఆయన హెచ్చరించారు .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  I am not involved in gali bail case says minister erasu
Mohan babu meets y s jagan in chanchal guda jail  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles