Pranab mukherjees official ride is a mercedes benz

Mercedes benz s600l pullman guard, s600 guard, s600l Pullman, s class pull man, s guard, on cars, oncars, Pranab Mukherjee

Pranab Mukherjee's official ride is a Mercedes Benz S600L Pullman Guard - India’s new President will now be driven around is a stretched Merc S600 that wears bulletproof armor

Pranab Mukherjee official ride is a Mercedes Benz.png

Posted: 07/23/2012 04:36 PM IST
Pranab mukherjees official ride is a mercedes benz

Benz-S600L-Car

ఐదు దశాబ్దాల ప్రణబ్ ముఖర్జీ రాజకీయ జీవితంలో తొలిసారిగా అడ్రస్ మాత్రమే కాదు.. ఆయన తిరిగే కారు కూడా మారనుంది. ఇప్పటి వరకు అంబాసిడర్ కారులో తిరిగిన ప్రణబ్.. ఇకపై మెర్సిడెస్ బెంజ్ కారులో తిరగనున్నారు. బుల్లెట్ ప్రూఫ్ అంబాసిడర్ కారు విలువ రూ.10 లక్షలలోపే! కానీ, ఈ బెంజి కారు విలువ రూ.12 కోట్లు! ప్రణబ్ అందులోకి అడుగుపెట్టిన వెంటనే తలుపులు వాటంతట అవే మూసుకుంటాయి. కారులో రాష్ట్రపతి కూర్చునే భాగం వేరు. డ్రైవర్ కేబిన్ వేరు. మధ్యలో సౌండ్ ప్రూఫ్ గ్లాస్ ఉంటుంది. అక్కడ టీవీ ఉంటుంది. 14 స్పీకర్లు ఉంటాయి. ఈ కారు ఎంత భద్రం అంటే.. బుల్లెట్ ప్రూఫ్ మాత్రమే కాదు.. గ్రనేడ్ దాడులు, మందుపాతరలు పేల్చినా దానికి ఏమీ కాదు. ఒక్కటనేమిటి.. జీపీఎస్ సహా అత్యాధునిక సౌకర్యాల నిధి ఆ కారు !

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Way jagan mohan reddy withdraws his bail plea from sc
Thief enters amitabh bachchan bungalow  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles