Unlucky number 13 happens be lucky for pranab mukherjee

Unlucky number '13' happens be lucky for Pranab Mukherjee, Number 13, considered 'unlucky', has turned out to be lucky for Pranab ... be lucky for Pranab Mukherjee who was elected 13th President

Unlucky number '13' happens be lucky for Pranab Mukherjee

number.gif

Posted: 07/23/2012 01:13 PM IST
Unlucky number 13 happens be lucky for pranab mukherjee

Unlucky number '13' happens be lucky for Pranab Mukherjee

సంఖ్యాశాస్త్రంలో 13 అంకెను దురదృష్టానికి సంకేతంగా భావిస్తారు. కానీ ప్రణబ్ విషయంలో ఆ సంఖ్యే అదృష్టంగా మారింది. తొలిసారి లోక్‌సభకు ఎన్నికైనప్పటి నుంచి ప్రస్తుతం 13వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యే వరకూ ఆయనకు కలిసొచ్చేలా చేసింది. దాదాకు 1957 జూలై 13న వివాహమైంది. 2004లో మే 13న తొలిసారి లోక్‌సభ ఎంపీ అయ్యారు. కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు హోదాకు తగ్గట్లుగా పెద్ద భవంతిలో ఉండే అర్హత ఉన్నప్పటికీ చాలా ఏళ్లుగా ఢిల్లీలోని నంబర్ 13, తల్కతోరా రోడ్డులోని నివాసంలో ఉంటున్నారు. లోక్‌సభ నాయకుడిగా ఎనిమిదేళ్లపాటు పనిచేసినప్పుడు పార్లమెంటులో ఆయన ఆఫీసు గది నంబర్ కూడా 13గా ఉండేది. రాష్ట్రపతి ఎన్నికలో దాదాకు లభించిన ఓట్ల విలువ 7,13,763లో కూడా ‘13’ ఉండటం విశేషం.

Unlucky number '13' happens be lucky for Pranab Mukherjee

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Brazil is the biggest exporter of indian breeds of cows
Bullied bus monitor karen klein plans to use 700000 fund to retire help others  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles