Hindu goddess kali mata used as a combat porn star

Hindu Goddess 'Kali Mata' used as a combat porn-star,epiction, kalimata, game, star, HI-REZ studios, smite, hindu jagruthi manch, website,,condemn

Hindu Goddess 'Kali Mata' used as a combat porn-star

Hindu.gif

Posted: 07/21/2012 11:18 AM IST
Hindu goddess kali mata used as a combat porn star

 Hindu Goddess 'Kali Mata' used as a combat porn-star

హిందువులు భక్తిప్రపత్తులతో ఆరాధించే దేవతలను నీచంగా చిత్రీకరించడం పాశ్చాత్యదేశాలకు మామూలైపోయింది. ఈ కోవలోనే.. హైరెజ్ అనే అమెరికన్ ఆన్‌లైన్ గేమ్స్ తయారీ సంస్థ మన కాళీ మాతను అసభ్యంగా చిత్రిస్తూ "స్మైట్- బ్యాటిల్ గ్రౌండ్ ఆఫ్ గాడ్స్'' అనే గేమ్‌ను రూపొందించింది.కాళీ మాతే కాదు, అగ్ని, వామనుడు.. ఇలా చాలా మంది పురాణ దైవాలను పాత్రలుగా గేమ్‌లో పొందుపర్చింది. దీనిపె హిందూ సంస్థలు మండిపడుతున్నాయి. పలు క్రైస్తవ, యూదు, బౌద్ధ సంఘాలు సైతం హిందువులకు సంఘీభావం తెలిపాయి


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Muthyam stone
Polavaram tender conform  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles