Amitabh bachchan salman khan get notice on ipl opening ceremony

Amitabh Bachchan, Salman Khan get notice on IPL opening ceremony

Amitabh Bachchan, Salman Khan get notice on IPL opening ceremony

Amitabh00.gif

Posted: 07/19/2012 12:57 PM IST
Amitabh bachchan salman khan get notice on ipl opening ceremony

Amitabh Bachchan, Salman Khan get notice on IPL opening ceremony

ఐపీఎల్-5 ముగిసి చాలా రోజులైనా వివాదాలు ముసురు మాత్రం ఇంకా వీడడంలేదు. ఈ పోటీల ప్రారంభోత్సవం సందర్భంగా చెన్నయ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆటగాళ్లు, బాలీవుడ్ నటులు, పాప్‌స్టార్లు చేసిన అసభ్య నృత్యాలు, వికార చేష్టలను సోనీ మ్యాక్స్ చానల్‌లో ప్రసారం చేశారని న్యాయవాది కె.జెబకుమార్ మద్రాస్ హైకోర్టు మదురై బెంచిలో పిటిషన్ దాఖలు చేశారు.

Amitabh Bachchan, Salman Khan get notice on IPL opening ceremony

ఆ ఫిర్యాదును విచారించిన న్యాయమూర్తి జస్టిస్ ఎ.సెల్వం బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్, ఐపీఎల్ అధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కెటీ పెర్రీ, బొలింజర్, సోనీమాక్స్ టెలివిజన్, అమితాబ్, సల్మాన్ ఖాన్, ప్రియాంకా చోప్రా, కరీనా కపూర్‌లకు నోటీసులు జారీ చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే 31వ తేదీకి వాయిదా వేశారు.

Amitabh Bachchan, Salman Khan get notice on IPL opening ceremony

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mechanic drilled holes in wifes genitals so he could seal them with a padlock when he went to work
Lad 18 dies after 40 hour gaming marathon  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles