Beach volleyball sets up olympic fans

Beach volleyball sets up Olympic fans,Olympics,International Volleyball Federation,Amy Harada Bradley,Annie Martin,Gabe Gotch,Glenda Luymes,Josh Binstock,Marie-Andree Lessard,Martin Reader,Nicole McNamara,The Province,Beach Volleyball,Olympic Games,Sports,Summer Olympics,Winter Olympics

Beach volleyball sets up Olympic fans

Beach.gif

Posted: 07/18/2012 12:47 PM IST
Beach volleyball sets up olympic fans

Beach volleyball sets up Olympic fans

మహిళల బీచ్ వాలీబాల్ ఎక్కడ జరిగినా టిక్కెట్లకు యమ గిరాకీ! పోటీలు చూసేందుకు క్యూ కడుతుంటారు. ప్రేక్షకుల దృష్టంతా ఆటపై కంటే బికినీ భామల అందాలపైనే! లండన్ ఒలింపిక్స్‌లో మాత్రం ఇలాంటి దృశ్యాలు చూసే అవకాశం లేకపోవచ్చు. క్రీడాకారిణులు బికినీలకు బదులు షార్ట్‌లు, స్లీవ్‌డ్ టాప్స్ ధరించేందుకు మొగ్గుచూపుతున్నారు. ఇంతకీ వారి అభ్యంతరానికి కారణమేంటంటే లండన్‌లో చలి ఎక్కువగా ఉండటమే. పోటీల సందర్భంగా ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటే షార్ట్‌లు వేసుకుంటామని క్రీడాకారిణులు చెబుతున్నారు. కోర్టులో తాము ఏ డ్రెస్ ధరించాలన్నది వాతావరణమే నిర్ణయిస్తుందని బ్రిటీష్ భామలు జారా డాంప్‌నీ, షానా ముల్లిన్ ఊరిస్తున్నారు. ఈ పోటీలను చూసేందుకు కొందరు ఒకే ఒక కారణంతో వస్తుంటారని అందాల ఆరబోత గురించి జారా ప్రస్తావించింది.

Beach volleyball sets up Olympic fans

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pak rejects its own 2611 panel report
Presidential election ballot box  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles