No objection jagan vote

No objection Jagan Vote

No objection Jagan Vote

No objection Jagan Vote.gif

Posted: 07/17/2012 01:37 PM IST
No objection jagan vote

Jaganఈనెల 19వ తేదిన జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు అక్రమాస్తుల కేసులో అరెస్టు అయిన జగన్, ఆయన కేసులోనే అరెస్టు అయిన మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ కు తమ ఓటు వినియోగించుకునేందుకు సీబీఐ కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అనుమతి కావాలని జగన్, మోపిదేవి వేసిన పిటీషన్ ని విచారించిన కోర్టు రాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ ఓటేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కోర్టుకు సీబీఐ తెలిపింది. ఓటు వేసేందుకు షరతులు పెట్టింది. వారు ఓటు వేసే సమయంలో బయటవారితో సంప్రదింపులు జరపకుండా చూడాలని కోర్టును సిబిఐ కోరింది.  సిబిఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కోర్టు సాయంత్రంలోగా తన నిర్ణయాన్ని వెలువరించనున్నది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Egyptians pelt clinton with tomatoes
City warns about leash laws and plans for new dog parks  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles