Subbarami reddy eye on vishaka mp seat

Subbarami reddy eye on Vishaka MP seat

Subbarami reddy eye on Vishaka MP seat

Subbarami reddy eye on Vishaka MP seat.gif

Posted: 07/15/2012 04:16 PM IST
Subbarami reddy eye on vishaka mp seat

Subbirami-reddyదగ్గుబాటి పురందేశ్వరికి, తిక్కవరపు సుబ్బిరామి రెడ్డిల విశాఖ సీటు వివాదం మళ్లీ మొదలైంది. మొన్న జరిగిన నెల్లూరు ఎంపీ స్థానానికి అధిష్టానం ఆదేశాల మేరకు పోటీ చేసి భంగపడ్డ సుబ్బిరామి రెడ్డి 2014 లో విశాఖపట్నం ఎంపీ స్థానం కోసం ఇప్పటి నుండే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. వచ్చే ఎన్నికలలో అదిష్టానం తనకు విశాఖ టిక్కెట్ ఇస్తే పోటీచేస్తానని తన మనసులోని మాట బయటపెట్టారు.

ప్రస్తుతం ఆ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్రమంత్రి పురందేశ్వరిని విశాఖ నుండి పోటీకి తానే ఆహ్వానించానని, తామిద్దరం మంచి మిత్రులం అని గుర్తు చేశారు. 2014 లో విశాఖ సీటు కోసం ఇద్దరం వేరు వేరు ప్రయత్నాలు చేస్తున్నామని, మొన్న నెల్లూరు ప్రజలకు ఇచ్చిన హామీలను తాను నెరవేరుస్తానని అన్నారు. ఒక వేళ సీటు ఇస్తే సుబ్బిరామి రెడ్డి తన సత్తా చాటుకుంటాడో, లేక నెల్లూరు ఫలితమే చవిచూస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dunn pulls out of games after failing drugs test
Govtlegal help to tainted ministers  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles