Major solar storm to hit earth on saturday

Solar Storm, Earth, Sun, GPS, Power grid, Satellites

A solar storm was due to arrive Saturday morning and last through Sunday, slamming into Earth's magnetic field. Scientists said it will be a minor event, and they have notified power grid operators, airlines and other potentially affected parties.

Major solar storm to hit Earth on Saturday.gif

Posted: 07/14/2012 01:41 PM IST
Major solar storm to hit earth on saturday

Sunమానవాళికి సూర్యుడి నుండి ముప్పు రాబోతుందా ? ప్రచండ భానుడు తన ప్రతాపంతో మానవాళికి హాని తలపెట్ట బోతున్నాడా ? అంటే అవుననే అంటున్నారు అమెరికాలోని నాసా శాస్త్రవేత్తలు. ప్రచండ భానుడి ముఖం నుంచి భారీ ఎత్తున లావా ఎగజిమ్ముతోందని. భూమి దిశగా సంభవించిన తుపాను వల్ల విద్యుదావేశ కణాలతో కూడిన ప్లాస్మా తరంగాలు సెకనుకు 1,400 కి.మీ. వేగంతో భూమివైపు దూసుకొస్తున్నాయి. భూ వాతావరణంలోకి ప్రవేశించే ఈ ప్లాస్మా తరంగాల వల్ల భూఅయస్కాంత క్షేత్రం స్వల్పంగా ప్రభావితమయ్యే అవకాశముంది. అలా గనుక జరిగితే విద్యుత్‌ కేంద్రాలు, ఉపగ్రహాలు స్తంభించే అవకాశముందని నాసా ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kingfisher pilots go on strike40 flights cancelled
Guwahati girl molested by mob assam cm calls for action  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles