Vip rush at tirumala

vip rush at tirumala

vip rush at tirumala

30.gif

Posted: 07/09/2012 04:56 PM IST
Vip rush at tirumala

      david_bila తిరుమలలో సోమవారం ఉదయం వీఐపీల తాకిడి అధికంగా ఉంది. తమిళ హీరో అజిత్, డేవిడ్ బిల్లా డైరెక్టర్ చక్రి శ్రీవారిని దర్శించుకున్నారు. త్వరలో అజిత్ నటించిన డేవిడ్ బిల్లా రిలీజ్ అవనున్న నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి వచ్చినట్లు వారు తెలిపారు. అలాగే గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయాధికారులు వీరిని తీర్థ, ప్రసాదాలను అందజేశారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ed to interrogate ys jagan soon
Mixed doubles quarter finals  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles