Fighting between political leaders in a tv show

fighting between political leaders in a tv show

fighting between political leaders in a tv show

25.gif

Posted: 07/08/2012 07:05 PM IST
Fighting between political leaders in a tv show

      ఇంత కాలం టీవీల్లో రాజకీయ నాయకులు తిట్టుకోవడం చూశాం. కాని జోర్డాన్ ప్రజాప్రతినిధులు అంతకు మించిపోయారు. లక్షలాది jordaniansమంది ప్రజలు చూస్తున్న లైవ్ షోలోనే ప్రతిపక్ష సభ్యుడిపై చెప్పుతో దాడికి దిగారు. అంతటితో సరిపెట్టకుండా తుపాకి తీసి మరి బెదిరించి అటు పత్రిపక్షనాయకుడిని, ఇటూ యాంకర్ ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. అదే మరి జోర్డాన్ నాయకుల మజాకా వారు పది మందికి ఆదర్శప్రాయంగా ఉండవలసిన ప్రజా పతినిధి. కాని విజ్క్ష్ఞత మరిచారు.  తనను లక్షలాది మంది జనం చూస్తున్నారన్న విచక్షణ మరచి సాటి ప్రతిపక్ష నాయకుడిపై  చెప్పుతో దాడికి దిగారు. జోర్డాన్ ప్రజా పతినిధులు స్థానిక టీవీలో ఓ చర్చలో పాల్గొన్నారు. ఇరువురి మధ్య మాటమాట పెరిగింది. టెలివిజన్ యాంకర్ ఎంత వారిస్తున్న వినకుండా ప్రతిపక్షానికి చెందిన నాయకుడు చెప్పుతో దాడి దిగారు. అయినా ఏమనుకున్నాడో ఏమో వెంటనే తన తుపాకిని తీసి బెదిరించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kannada cm sadananda resign
New system for divorce  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles