Cm sadananda gowda leaves for delhi

mid speculation about his replacement to quell dissidence in the ruling BJP in Karnataka, Chief Minister D V Sadananda Gowda today left here for New Delhi responding to summons from his party high command.

CM Sadananda Gowda leaves for Delhi.gif

Posted: 07/07/2012 01:52 PM IST
Cm sadananda gowda leaves for delhi

Sadanadaకర్ణాటక రాజకీయ సంక్షోభానికి తెర దించేందుకు బీజీపీ అధిష్టానం ఢిల్లీలో కోర్ కమిటీ సమావేశాన్ని ఈ రోజు నిర్వహిస్తుంది. ఈ తరుణంలో ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి సదానంద గౌడ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తాను అధిష్టానం చెప్పినట్లు నడుచుకుంటానని, అధిష్టాన నిర్ణయమే శిరోధార్యమని అన్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప పై ప్రశంసల జల్లు కురిపించారు. యడ్యూరప్ప గొప్ప నాయకుడని అన్నారు. మరోవైపు కర్ణాటక కొత్త సీఎంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జగదీశ్ శెట్టర్‌ను బీజేపీ అధిష్టానం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 9 లేదా 11వ తేదీల్లో జగదీశ్ శెట్టర్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయవచ్చని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Boy sets record by reciting quran in 12 hours
Pc may head gom on telecom spectrum  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles