Rahul cancels appointment to palvai

Rahul cancels appointment to Palvai

Rahul cancels appointment to Palvai

Rahul cancels appointment to Palvai.gif

Posted: 07/05/2012 09:22 PM IST
Rahul cancels appointment to palvai

Rahulరాహుల్ గాంధీ తనను ఢిల్లీకి అహ్వానించారని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి బుధవారం హైదరాబాదులో మీడియాతో చెప్పారు. తాను రాహుల్ గాంధీని కలుస్తానో లేదో కూడా చెప్పలేనని ఆయన అన్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యుల అభిప్రాయాలు తీసుకుంటున్నారని, ఇందులో భాగంగానే పాల్వాయిని రాహుల్ ఢిల్లీకి ఆహ్వానించారని వార్తలు వచ్చాయి.
రాష్ట్రంలో కాంగ్రెసు పరిస్థితి ఏ మాత్రం బాగా లేదని కూడా పాల్వాయి గోవర్ధన్ రెడ్డి బుధవారం వ్యాఖ్యానించారు. పార్టీని చక్కదిద్దడానికి సోనియా, రాహుల్, గులాం నబీ ఆజాద్ ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు. మొత్తం మీద, ఎంతో ఆశతో ఢిల్లీ వెళ్లిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి నిరాశే ఎదురైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vijay mallyas kingfishers house for auction
Cbi files attachment petition again  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles