High court serious on rave parties

High Court serious on rave partiesrave party, high court serious, high court notice govt, dgp-cyberabad police commissioner notice, rangan reddy district, hayatnagar area, private resort, rave party, media stories court accpted, govt counter file

High Court serious on rave parties

rave.gif

Posted: 07/03/2012 10:52 AM IST
High court serious on rave parties

High Court serious on rave parties

 హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న రేవ్ పార్టీలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. హయత్‌నగర్ మండలంలో ఒక రిసార్ట్‌లో జరిగిన రేవ్ పార్టీపై మీడియాలో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటాగా విచారణకు స్వీకరించి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. హైకోర్టు ధర్మాసనం రేవ్ పార్టీలపై తీవ్రంగా స్పందిస్తూ ఇలాంటి పార్టీలు యథేచ్చగా జరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోక పోవడంపై ప్రభుత్వాన్ని, డిజిపి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ఇందులో ప్రతివాదులుగా చేర్చింది. ఈ కేసును విచారించిన ధర్మాసనం ప్రభుత్వానికి, ఇతర ప్రతివాదులకు రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేసు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

High Court serious on rave parties

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ms office 365 for education now free for educational institutes
Chandrababu and ys jagan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles