Australian doctors successfully test heart valve technology

Australian doctors successfully test heart valve technology,Health News,Health

Australian doctors successfully test heart valve technology

heart.gif

Posted: 06/19/2012 02:57 PM IST
Australian doctors successfully test heart valve technology

Australian doctors successfully test heart valve technology

గుండె కవాటాల మార్పిడికి ఆస్ట్రేలియన్ వైద్యులు తొలిసారిగా కొత్త పద్ధతిని అవలంబించారు. ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండానే కవాటాలను మార్చడంలో విజయం సాధించారు. ఇందుకోసం 'లోటస్ వాల్వ్' అనే పరికరాన్ని అభివృద్ధి పరిచారు. మొనాష్ మెడికల్ సెంటర్ పరిశోధకులు దీనిపై అధ్యయనం చేస్తున్నారు. 'పొత్తి కడుపు కింది భాగంలో చిన్న రంధ్రం చేసి లోటస్ వాల్వ్‌ను గుండె దగ్గరికి పంపిస్తాం. అది గుండెలోకి పుష్పంలా విచ్చుకుంటుంది. దీంతో చెడిపోయిన కవాటాలకు బదులుగా ఈ పరికరం సమర్థంగా పనిచేస్తుంద'ని వైద్య నిపుణులు వివరించారు. ఈ పద్ధతి ద్వారా వృద్ధులు, బలహీనంగా ఉన్న మహిళలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Human populations weight estimated at 316 million tons
Iit bombay favourite among top 100 iit qualifiers  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles