Presidential polls on july 19

election commission,newstracker,presidential polls,vs sampath

The presidential election to be held in 2012, will be the fourteenth of such elections to the office of the President

Presidential polls on July 19.gif

Posted: 06/12/2012 07:55 PM IST
Presidential polls on july 19

రాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్దమైంది. కొత్త ఛీఫ్ ఎలెక్షన్ కమిషనర్ వి.ఎస్.సంపత్ షెడ్యూల్ విడుదల చేశారు.ఈ నెల పదహారు నుంచి నామినేషన్లు దాఖలు చేయవచ్చు. జులై 19వ తేదీన రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. అదే నెల 22వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. దీంతో దేశ ప్రజలందరి దృష్టి రాష్ట్రపతి ఎన్నికలపై ఉండవచ్చు. ప్రస్తుతం ప్రణబ్ ముఖర్జీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.అయితే ప్రధాని మన్మోహన్ సింగ్ ను కూడా రాష్ట్రపతి పదవికి పంపడానికి పరిశీలించవచ్చని కూడా కదనాలు వచ్చాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lagadapati says majority seats for ysrcp
By election pooling completed in ap  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles