Lenin may be buried 88 years after death

Vladimir Lenin, Moscow Red Square, USSR, Vladimir Medinsky

Lenin may be buried 88 years after death - Eighty-eight years after Vladimir Lenin’s death, Russia may bury his embalmed corpse

Lenin may be buried 88 years after death.gif

Posted: 06/11/2012 09:22 PM IST
Lenin may be buried 88 years after death

Leninసాధారణంగా ఒక మనిషి మరణించిన తరువాత ఒక రోజు, రెండు రోజులలో ఖననం చేస్తారు. కానీ సోవియట్ యూనియన్ వ్యవస్థాపకుడు వ్లాదిమిర్ లెనిన్ ని మాత్రం చనిపోయి 88 సంవత్సరాలు అయినా ఇంత వరకు ఖననం చేయలేదు.  ఈ విప్లవ నాయకుడు పార్థివ దేహాన్ని మాస్కోలోని రెడ్ స్క్వేర్ లో ఉన్న ఒక భవనంలో భధ్రపరిచారు. లెనిన్ 53 ఏళ్ళ వయస్సులో 1924లో మరణించాడు. నాటి సోవియట్ నేత స్టాలిన్ ఉత్తర్వుల మేరకు లెనిన్ పార్థివ దేహాన్ని రసాయనాలతో భధ్ర పరిచారు. ప్రజల సందర్శనార్థం ఉంచారు.

అప్పటి నుంచి ఆయన దేహాన్ని ఖననం చేయకపోవడం విడ్డూరంగా ఉందని రష్యా సాంస్క్రుతిక శాఖ మంత్రి వ్లాదిమిర్ మెడినిస్కీ చెప్పారు. ఆయన హోదాకు తగిన విధంగా సైనిక లాంఛనాలతో గౌరవనీయ ప్రాంతంలో ఖననం చేయాలన్నది తన భావమని చెప్పారు. లెనిన్ కోరిక మేరకు ఆయనను సాధారణ సమాధిలో ఖననం చేయాల్సి ఉందని వివరించారు. అయితే సెయింట్ పీటర్స్ బర్గ్ లోని తల్లి సమాధి ప్రక్కనే లెనిన్ ని సమాధి చేయవచ్చని భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charan marriage ramaiah talambralu
Rafael nadal wins french open title  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles