Ys jagan mohan reddy remand extended

Andhra Pradesh bypolls, Jagan Mohan Reddy, YSR Congress, cbi, june 25, ysr congress, nampalli court

Jagan Mohan Reddy's judicial remand in a disproportionate assets case has been extended till June 25, which means the YSR Congress chief will be in jail for two more weeks. The CBI, which continues to seek his custody, has also sought that Mr Reddy undergo a narco test

YS Jagan Mohan Reddy remand extended.gif

Posted: 06/11/2012 12:34 PM IST
Ys jagan mohan reddy remand extended

Jaganఅక్రమాస్తుల కేసులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు ఎంపీ వైయస్ జగన్ ని సీబీఐ గతనెల 27 న అరెస్టు చేసి 14 రోజుల పాటు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఇవాళ్టితో రిమాండ్ ముగియడంతో ఈరోజు నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. సీబీఐ కోర్టు జగన్ రిమాండ్ ను ఈనెల 25వ తేదీ వరకు పొడగించింది. అలాగే నిందితులంతా 25 వేల రూపాయల చొప్పున వ్యక్తిగత పూచికత్తుగా సమర్పించాలని ఆదేశించింది.

జగన్ ని జైలు అధికారులు కట్టుదిట్టమైన బధ్రతా ఏర్పాట్ల మధ్య సాధారణ ఎస్కార్ వాహనంలో కోర్టుకు తరలించారు, దీని పై జగన్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. తాను ఒక ఎంపీ అని, పార్టీ అధ్యక్షుడనని పోలీసులు తనను అవమాన పరిచారని కోర్టులో వాపోయారు. తనకు అవమానం జరిగిందని, ఇదే విధంగా చేస్తే జైలులో ఆమరణ దీక్ష చేస్తానని కోర్టుకు తెలిపారు. జగన్ అభ్యర్థన మేరకు పోలీసులు బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్ని ఏర్పాటు చేశారు. సాధారణ వాహనంలో తరలించిన దానిపై వివరణ ఇవ్వాలని జైళ్ళ శాఖను ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramdev meets tdp chandrababu naidu
Kiran bedi lashes out at prime minister manmohan singh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles