Sankar rao comments on jagan

sankar rao comments on jagan, Congress MLA Mr. Sankar Rao, YS Jagan, YSR Party,

sankar rao comments on jagan

sankar.gif

Posted: 06/09/2012 11:42 AM IST
Sankar rao comments on jagan

sankar rao comments on jagan

 వైఎస్ జగన్‌పై హైకోర్టుకు లేఖ రాసి సిబిఐ విచారణకు కారకుడైన మాజీ మంత్రి డాక్టర్ శంకర్‌రావుమాట మార్చారు. జగన్‌కు మంచి రాజకీయ భవిష్యత్ ఉందనీ, నిర్దోషిగా బయటికి వస్తారనుకుంటున్నానని ఆయన వ్యాఖ్యానించారు. సిఎల్‌పి కార్యాలయంలో శంకర్‌రావు మీడియాతో మాట్లాడుతూ, జగన్ తమవాడేననీ, ఎప్పటికైనా తమతో రావాల్సినవాడేననీ అన్నారు. వైఎస్‌ఆర్‌సిపి గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ పరకాలకు వస్తే అడ్డుకుంటామని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు హెచ్చరించడం మంచి పద్ధతి కాదని ఆయన ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా, ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చని ఆయన అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Director k s r das passed away
Dimple yadav gets virtual walkover to lok sabha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles