Nra opposes background check requirements al qaeda plan

NRA Opposes Background Check Requirements, Al Qaeda Plan

NRA Opposes Background Check Requirements, Al Qaeda Plan

Qaeda.gif

Posted: 06/08/2012 10:39 AM IST
Nra opposes background check requirements al qaeda plan

NRA Opposes Background Check Requirements, Al Qaeda Plan

అల్‌ఖైదాకు ఆత్మాహుతి సభ్యుల కొరత ఏర్పడంది. దీన్ని పూడ్చుకోవడానికి తక్షణం రిక్రూట్‌మెంట్‌లు మొదలుపెట్టింది. ఆత్మాహుతి సభ్యులుగా చెరడానికి దరఖాస్తులు కోరుతూ ఇంటర్నెట్‌లో ప్రకటన గుప్పించింది. అరేబియా నుంచి ఆత్మాహుతి సేవకులను కోరుతోంది. ఇమెయిల్‌ ద్వారా దరఖాస్తుచేసుకోమని కోరింది. ఇప్పటికే ఉగ్రవాదంలో వారికి ఉన్న అనుభవం, ఛేదించిన లక్ష్యాలు అర్హతలుగా పేర్కొంది. ఇస్లాంకు వ్యతిరేకులను మట్టుపెట్టడానికి పోరాతున్న సోదరులకు సహాయం చేసేందుకు మానవబాంబులకు శిక్షణ ఇస్తామని అంటోంది. ఈ ప్రకటనలు అల్‌ఖైదా ఉప సంస్థలు అల్‌ ఫిదా, షమౌఖ్‌ అల్‌ ఇస్లాం, హొనీన్‌లు చేశాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bjp promises telangana
Robbery in hero balakrishna s house  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles