Countrys 1st talking atm for blind set up in abad by ubi

Country's 1st 'Talking ATM' for blind set up in A'bad by UBI,Talking ATM,Blind People's Association,Union Bank of India,D Sarkar,ATM personal identification number,Bhushan Punani

Country's 1st 'Talking ATM' for blind set up in A'bad by UBI

Talking ATM.gif

Posted: 06/07/2012 01:50 PM IST
Countrys 1st talking atm for blind set up in abad by ubi

Country's 1st 'Talking ATM' for blind set up in A'bad by UBI

అంధులకు, దృష్టి లోపం ఉన్న వారి కోసం ప్రత్యేకంగా దేశంలోనే తొలిసారిగా రూపొందించిన ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్ (ఏటీఎం)ను గుజరాత్‌లో ప్రారంభించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏటీఎంను నిర్వహిస్తోంది. బ్యాంకు చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ డి. సర్కార్ అహ్మదాబాద్‌లోని బ్లైండ్ పీపుల్ అసోసియేషన్ ఆవరణలో ఈ మాట్లాడే ఏటీఎంను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ‘ముంబైలోని యూనియన్ బ్యాంకు భవనానికి జాతిపిత మహత్మా గాంధీ శంకుస్థాపన చేశారు.  ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో మాట్లాడే ఏటీఎంను ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది’ అని అన్నారు. అంధులు, దృష్టి లోపం ఉన్న వినియోగదారులు ఏటీఎంకు హెడ్‌సెట్ అమర్చి, అందులో విన్పించే సూచనలు పాటించి... ఏటీఎం సేవలు ఉపయోగించుకోవచ్చని వివరించారు. అహ్మదాబాద్‌లో దాదాపు 20 వేల మంది అంధులు ఉన్నారని, వారికి ఈ ఏటీఎం ఎంతో సహకరిస్తుందని చెప్పారు. సాధారణ ప్రజలు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చన్నారు.

Country's 1st 'Talking ATM' for blind set up in A'bad by UBI

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ias srilaxmi case
Badam and pista calories  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles