Ed to interrogate ysjagan in delhi

ED to interrogate Y.S.Jagan in Delhi

ED to interrogate Y.S.Jagan in Delhi

ED01.gif

Posted: 06/07/2012 01:33 PM IST
Ed to interrogate ysjagan in delhi

ED to interrogate Y.S.Jagan in Delhi

అవినీతి,అక్రమ ఆస్తుల కేసులో అరెస్టైన  వైఎస్ జగన్ ను ఈడికి అప్పగించినట్లు  తెలుస్తుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు జగన్ కేసుకు సబంధించి 2,3 చార్జిషీట్లను ఇచ్చేందుకు నాంపల్లి సీబీఐ కోర్టు అనుమతినిచ్చింది. అలాగే ఎమ్మార్ అనుబంద చార్జిషీట్లను ఇచ్చేందుకు కూడా కోర్టు అనుమతిచ్చింది. సంబంధిత చార్జిషీట్ కాపీలను ఈడీకి ఇవ్వాలని సీబీఐని కోర్టు ఆదేశిచింది.  మరోవైపు ఈ రెండు కేసుల్లో అరెస్ట్ అయి చంచల్‌గూడా జైలులో ఉన్న వారిని విచారించేందుకు అనుమతినివ్వాలన్న ఈడీ పిటిషన్‌ను కోర్టు ఈనెల 14కు వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Badam and pista calories
Birthday bash was cover for love trade racket  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles