Kapu scotches cbi custody rumours

Kapu scotches CBI custody rumours, Rayadurgam YSRCP,

Kapu scotches CBI custody rumours

Kapu.00.gif

Posted: 06/05/2012 10:14 AM IST
Kapu scotches cbi custody rumours

Kapu scotches CBI custody rumours

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  మాజీ ఎమ్మెల్యే  కాపు రామచంద్రారెడ్డిని  సిబిఐ అదుపులోకి తీసుకుంది.  ఏఏంసీ  కేసులో  రామచంద్రారెడ్డిని  సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.  రెండు రోజులుగా  ఆయన్ను  విచారిస్తున్నట్లు సమాచారం.  అయితే  రెండో రోజు నుండి ఉప ఎన్నికల ప్రచారంలో  రాయదుర్గం వైకాపా అభ్యర్థిగా  బరిలో  ఉన్న రామచంద్రారెడ్డి పాల్గొనలేదు. అయితే  గత రెండు రోజులుగా ఎన్నికల ప్రచారంలో  రామచంద్రా రెడ్డి కనిపించకపోవడంతో.. రాయదుర్గంలో ప్రజలు అనేక రకాలు అనుకుంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jagan plays badminton with mopidevi in jail
Bjp full hopes on sushma swaraj for parakala by elections  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles