Rahul gandhi in karnataka with eye on polls

Karnataka Assembly elections, Rahul Gandhi, Rahul in Karnataka

Elections are due in Karnataka next year, but for political parties, it is never too early to start preparations. The Congress' Rahul Gandhi has spent the weekend in north Karnataka in a bid to rally the Congress troops and take on the ruling BJP which is facing troubles of its own

Rahul Gandhi in Karnataka with eye on polls.gif

Posted: 06/04/2012 06:49 PM IST
Rahul gandhi in karnataka with eye on polls

Rahul-Gandhiఉత్తరప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించి పార్టీని గెలించడంలో భంగపాటు పడిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ఇప్పుడు కర్ణాటక మీద పడ్డాడు. కర్ణాటకలోనైనా తన ప్రచారం ద్వారా రానున్న ఎన్నికలలోనైనా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. కర్ణాటకలోని దావణగెరె పట్టణంలో స్థానిక సంస్థలకు చెందిన కాంగ్రెస్ వదాధికారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ‘‘ఐక్యతతోనే రాష్ట్రంలో తిరిగి అధికారాన్ని చేపట్టవచ్చని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఉద్భోదించారు.

కాంగ్రెస్ పార్టీని ఓడించే శక్తి సామార్థ్యాలు మాజీ ప్రధాని దేవెగౌడకు గానీ, భాజాపాకి గానీ లేవని, ఐక్యత లోపించడం వల్లనే ఓటమి చెందామని పేర్కొన్నారు. ఈ లోపాన్ని సరిదిద్దుకుంటే తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా ఉందని, మనకు కావల్సిందల్లా ఐక్యత మాత్రమేనని పేర్కొన్నారు. మరి రాహుల్ హితబోధనలు కర్ణాటక కాంగ్రెస్ నాయకులకు ఎక్కుతాయో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Amitabh jaya celebrate 39th wedding anniversary
Azad kiran chiru to campaign for by polls in ongole  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles