I am not involved in gali bail scam says minister erasu prathap

Minister Erasu Pratap Reddy, Gali Janardhan reddy, Judge, Pattabhi Ram, I am not involved in Gali Bail Scam says Minister Erasu Prathap ,Gali Bail Case says Minister Erasu Prathap Reddy

I am not involved in Gali Bail Scam says Minister Erasu Prathap Minister Erasu Pratap Reddy

Erasu.gif

Posted: 06/02/2012 11:18 AM IST
I am not involved in gali bail scam says minister erasu prathap

Minister Erasu Pratap Reddy

మాది సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం, నా తండ్రి అయ్యపరెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒకసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒక సారి ఎంపిగా ఏన్నికయ్యారు. రాష్ట్రంలో న్యాయ శాఖ మంత్రిగా పని చేశారు. నేను కూడా ఇపుడు న్యాయ శాఖ మంత్రిగా ఉన్నా, మాకుటుంబ సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఒక చిన్న మచ్చ కూడా ఎపుడూ పడలేదు.  ఓబుళాపురం గనుల అక్రమాల కేసులో ప్రధాన నిందితుడైన గాలి జనార్దన్‌రెడ్డికి బెయిల్ మంజూరులో సిబిఐ కోర్టు జడ్జి పట్టాబి రామారావుకు భారీ మొత్తంలో డబ్బు చేతులు మారిన వ్యవహారంలో తన పాత్ర ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని న్యాయ శాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ విషయంలో తన ప్రమేయం ఉన్నట్లు నిరూపించినట్లయితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ...మంత్రి సవాల్ విసిరారు. తన ప్రతిష్ఠ దెబ్బ తినే విధంగా ప్రచారం చేస్తున్న వారిపై పరువు నష్టం కేసు వేస్తానని ఆయన హెచ్చరించారు. గాలి జనార్దన్‌రెడ్డితో, డిజిపి దినేష్‌రెడ్డితో తనకు బంధుత్వం ఉన్నమాట నిజమేనని, అయితే తాను ఏనాడూ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని ఆయన చెప్పారు. ఒకరికి అనుకూలంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డామన్న విమర్శ కూడా రాలేదు ’ అని మంత్రి ప్రతాప్‌రెడ్డి వివరించారు. ‘సిబిఐ జడ్జికి ముడుపుల కేసులో ముందు ఒక మంత్రి అని ప్రచారం చేశారు, ఆ తర్వాత రాయలసీమ ప్రాంతానికి చెందిన మంత్రి అని ప్రచారం చేశారు, చివరకు నాపేరే చెప్పారు, ఈ వ్యవహారంలో తన ప్రమేయం ఉన్నట్లు ఒక్క ఆధారం చూపించమనండి’ అని ఆయన అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tsr steps up election campaign
Ysr daughter forays into politics  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles