Special cbi court rejected jagan interim bail plea

Jagan bail, Jagan interim bail, Jagan interim bail rejected, Jagan Mohan Reddy

There is still no relief for YSR Congress Chief Jagan Mohan Reddy as a special CBI court in Hyderabad has rejected his interim bail plea. Mr Reddy was arrested on Monday by the Central Bureau of Investigation (CBI) and sent to the Chanchalguda Jail in Hyderabad in connection with a case relating to disproportionate assets. He will stay in jail till June 11 - just a day before crucial by-elections in Andhra Pradesh are scheduled to take place

Special CBI court rejected Jagan interim bail plea.gif

Posted: 06/01/2012 09:23 PM IST
Special cbi court rejected jagan interim bail plea

Untitled-2అక్రమాస్తుల కేసులో అరెస్టు అయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ కి సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. అరెస్ట్ అయినప్పటి నుండి బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఆయన వేసిన బెయిల్ పిటీషన్ ని తిరస్కరించింది, అంతేకాకుండా ఆయన ఎంపీ అయినంత మాత్రాన బెయిల్ మంజూరు చేయలేమని తేల్చి చెప్పింది. అలాగే ఆయన వేసుకున్న మధ్యంతర బెయిల్ పిటీషన్ ని త్రోసి పుచ్చింది. కేసులో దర్యాప్తు పూర్తికాని తరుణంలో బెయిల్‌కు అవకాశం లేదని, ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సమ్మతించబోమని కోర్టు స్పష్టం చేసింది. మరోపక్క జగన్ తరపున దాఖలైన స్క్వాష్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. కస్టడీపై న్యాయమూర్తి నిర్ణయం ప్రకటించవలసి ఉంది. దీని పై జడ్జి తీర్పును పెండింగ్ లో ఉంచారు. రేపు మధ్యాహ్నాం తీర్పు వెలువరించనున్నారు. విజయసాయి రెడ్డి బెయిలు రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌ లో ఉంచారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Special cbi judge pattabhi ramarao suspended on corruption charges
Gali bail case says minister erasu prathap reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles