Raising age of consent for love to 18 regressive undemocratic court

Raising age of consent for love to 18 regressive undemocratic Court,The National,PCSOA,Law on age of consent,Court,Consensual love

Raising age of consent for love to 18 regressive undemocratic Court

love.gif

Posted: 06/01/2012 11:48 AM IST
Raising age of consent for love to 18 regressive undemocratic court

Raising age of consent for love to 18 regressive  undemocratic Court

శృంగారానికి సమ్మతించే విషయంలో వయసు పరిమితిని 16 నుంచి 18 ఏళ్లకు పెంచాలన్న చట్టం అప్రజాస్వామికమని, ఇది తిరోగమన అడుగు అని ఢిల్లీ న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇలా వయసును పెంచితే పోలీసులకు టీనేజర్లును వేధించే సాధనం కల్పించినట్లవుతుందని అభిప్రాయపడింది. బాలికపై అత్యాచారం జరిపాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్ వాసి సందీప్ పాశ్వాన్‌ను అడిషనల్ సెషన్స్ న్యాయమూర్తి వీరేందర్ భట్.. ఈ వ్యాఖ్యలు చేశారు. బాలికతో ఇంటి నుంచి పారిపోయిన పాశ్వాన్ ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నాడు. ‘నా అభిప్రాయం ప్రకారం.. సెక్స్ సమ్మతి కోసం వయసు పరిమితిని 16 నుంచి 18కి పెంచాలని భావించడం అప్రజాస్వామికం. తిరోగమనంలోకి తీసుకుపోయే తీవ్ర చర్య. ఈ చర్య వల్ల అబ్బాయిలపై అత్యాచార నేరాలు వెల్లు మైనర్ అయిన తమ కూతురుపై అత్యాచారం చేశాడని తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తారు. అమ్మాయి అంగీకారంతో శృంగారంలో పాల్గొన్నా, ఆ విషయం పరిగణనలోకి రాదు’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. సెక్స్ కోసం వయసు పరిమితి పెంచాలన్న కేంద్ర ప్రభుత్వం ఆలోచనపై ఇటీవల ఢిల్లీలోని మరో కోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Raising age of consent for love to 18 regressive  undemocratic Court

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nurse threw drugs into mouths of patients as if she was playing darts misconduct panel hears
Women safe jobs  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles