Telecom policy seeks to remove roaming charges

Cabinet, national telecom policy, NTP, news

The Cabinet today approved a new telecom policy that seeks to do away with roaming charges across the country and simplifies the licencing policy, Telecom Minister Kapil Sibal said Thursday

Telecom policy seeks to remove roaming charges.gif

Posted: 05/31/2012 05:50 PM IST
Telecom policy seeks to remove roaming charges

Kapil_sibalసెల్ వినియోగ దారులకు శుభవార్త. ఇది వరకు ఇండియాలో మన రాష్ట్రం నుండి వేరే రాష్ట్రంలో ఉన్న వ్యక్తులతో మాట్లాడాలంటే రోమింగ్ ఛార్జీలు పడేవి. వీటి నుండి ఉప శమనం కలిగిస్తూ 2012  సంవత్సరానికి గాను కొత్త టెలికాం విధానాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. 2012 సంవత్సరపు జాతీయ టెలికాం విధానం ప్రకారం ఇండియాలో ఇకపై రోమింగ్ ఛార్జిలు ఉండవని కపిల్ సిబాల్ స్పష్టం చేశారు. ఒక దేశం-ఒక లైసెన్స్ విధానం అంటూ కపిల్ సిబాల్ కొత్త భాష్యం చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..లైసెన్స్ విధానాన్ని సరళీకృతం చేశామన్నారు. దేశంలోని ఏ రాష్ట్రానికి సంబంధించిన సర్వీస్ ప్రోవైడర్ పరిధిలో ఉన్నా ప్రస్తుత మొబైల్ నంబర్ ను కొనసాగించేలా పూర్తి స్థాయిలో నంబర్ పొర్టబిలిటీని అమలు చేసే దిశగా డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికాం ప్రయత్నాలు ప్రారంభించనుందని కపిల్ సిబాల్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sex racket tara chowdary gets bail
Pak army raids cricketer umar guls house arrests his brother  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles