Election commission notices to cm kiran

Election Commission, EC notices to CM Kiran, Notices to CM kiran Kumar, CM Kirankumar Reddy, CM Kiran speech, CM Kiran pressmeet, CM Kiran campaign, By Elect

The Election Commission of India on Tuesday issued notices to Chief Minister N Kiran Kumar Reddy for giving speeches violating election code of conduct during the by-election campaign in Tirupati, Rayadurgam and Anantapur Assembly constituencies.

Election Commission notices to CM Kiran.gif

Posted: 05/29/2012 08:52 PM IST
Election commission notices to cm kiran

cm-kiran-kumarఓటు హక్కు ఉన్న ప్రతి ఓటరు ఎన్ని ఓట్లు వేయాలి. లెక్క ప్రకారం అయితే ఒక్క ఓటు మాత్రమే వేయాలి. కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం సందర్భంగా ఒక్కొక్కరు 10 ఓట్లు వేయాలని ఈ నెల 18వ తేదీన అనంతపురం జిల్లా రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గంలో అన్నారు. అసలే అంతంత మాత్రం తెలుగు మాట్లాడే మన ముఖ్యమంత్రి నోరు జారాడో లేక, కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలచే దొంగ ఓట్లు వేయించాలని సందేశం ఇచ్చారో తెలియదు కానీ ఈ వ్యాఖ్యలను ఎన్నికల సంఘం సీరియస్ గాతీసుకుంది.

సిఎం చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకున్న ఈసి ఆయనకు నోటీసులు జారీ చేసింది. మే 31 మధ్యాహ్నం 12 గంటలలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇటీవల రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన కోసం వచ్చిన కేంద్ర ఎన్నికల కమిషనర్ హెచ్ఎస్ బ్రహ్మ దృష్టికి మీడియా ఈ విషయాన్ని తీసుకెళ్ళింది. అంతే అప్పటికప్పుడే ఆయన దీనిపై చర్యలు తీసుకోవాలని పక్కనే ఉన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ను ఆదేశించారు. సిఎం చేసిన వ్యాఖ్యలరు రికార్డు చేసిన సిడిలను పరిశీలించిన అనంతరం మంగళవారం ఈసి సిఎంకు నోటీసులు జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Probe jagans role in ravis murder sunitha
Mamata steal show in eden gardens  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles