Lanco infratech to sell its roads business

Infrastructure company Lanco Infratech is selling its roads business and is facing headwinds in securing the right price for its power business as bankrupt state electricity boards fail to

Infrastructure company Lanco Infratech is selling its roads business and is facing headwinds in securing the right price for its power business as bankrupt state electricity boards fail to

Lanco Infratech to sell its roads business.gif

Posted: 05/29/2012 03:50 PM IST
Lanco infratech to sell its roads business

Lancoప్రముఖ రాజకీయ నాయకుడు, ఎంపీ అయిన లగడపాటి రాజగోపాల్ కి చెందిన కంపెనీ లాంకో ఇన్ ఫ్రా టెక్ రహదారుల కాంట్రాక్టులకు సంబంధించిన వ్యాపారం నుండి పూర్తిగా తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. రహదారుల వ్యాపారానికి స్వస్తి చెప్పి విద్యుత్ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని భావించి ఈ రంగం నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది.

ల్యాంకో ఇన్‌ఫ్రా విద్యుదుత్పత్తి రంగంపైనే ప్రధానంగా దృష్టి పెడుతోంది. రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులను చేపడుతున్నప్పటికీ ఇది కంపెనీ కీలక వ్యాపారంగా మాత్రం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వ్యాపారాన్ని విక్రయించి రోడ్ సెగ్మెంట్ నుంచి నిష్క్రమించాలని కంపెనీ భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికైతే ఇపిసి, విద్యుత్ వ్యాపారాల వల్ల కంపెనీకి 95 శాతం రాబడి సమకూరుతోంది. ప్రస్తుతం లాంకో ఇన్‌ఫ్రాటెక్ కర్ణాటకలో రెండు హైవే ప్రాజెక్టులను చేపడుతోంది. ఈ ప్రాజెక్టులు త్వరలోనే పూర్తయ్యే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని అలీగర్, కాన్పూర్ మధ్య కూడా ఒక రోడ్డును కంపెనీ నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టుల కోసం 2,600 కోట్ల రూపాయలకు పైగా వెచ్చిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Govt comes out with one mp one idea scheme
Ysr congress party leaders attack on bus  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles