Sri mahavishnu temple

Sri Mahavishnu Temple, nellore, sydapuram ,krishnareddypally, thiefs, Temple, pujari, gold status, silver status,

Sri Mahavishnu Temple

Mahavishnu.gif

Posted: 05/26/2012 09:55 AM IST
Sri mahavishnu temple

Sri Mahavishnu Temple

 శ్రీ పొట్టి శ్రీరాములు  జిల్లో  దుండుగులు తమ చేతివాటం చూపించారు. దుండుగులు  దేవుని గుడిపైనే కన్ను వేసి  20 లక్షలు మాయం చేసినట్లు పూజారి చెబుతున్నారు. ఇప్పటి వరకు ఈ గుడిలో  ఇలాంటి పని జరగలేదని  స్థానికలు అంటున్నారు . నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కృష్ణారెడ్డిపల్లిలోని మహావిష్ణు ఆలయంలో చోరీ జరిగింది. దుండగులు ఆలయంలోనికి ప్రవేశించి రూ.20లక్షలు విలువచేసే వెండి విగ్రహాలు, బంగారు ఆభరణాలను దోచుకు వెళ్లారు. పూజారి సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Leaders to join ysr congress party
Enquiry of jagan end  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles