Mopidevi venkataramana is crying

Venkataramana in his resignation letter said that he has not done any mistake. He said that he is innocent. Minister Mopidevi Venkataramana was arrested by CBI today. It is said that Congress high command is putting pressure on Mopidevi Venkataramana to resign as minister

Venkataramana in his resignation letter said that he has not done any mistake. He said that he is innocent. Minister Mopidevi Venkataramana was arrested by CBI today. It is said that Congress high command is putting pressure on Mopidevi Venkataramana to resign as minister

Mopidevi Venkataramana is crying.GIF

Posted: 05/24/2012 08:55 PM IST
Mopidevi venkataramana is crying

minister-Venakataramanaజగన్ ఆస్తుల కేసులో అరెస్టయిన మంత్రి మోపిదేవి వెంకటరమణ తన సన్నిహితుల వద్ద కంటతడి పెట్టారు. తన చేత కొన్ని ఫైళ్ల మీద బలవంతంగా సంతకాలు పెట్టించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన ఓ అధికారి వల్లనే కొంప మునిగిందని ఆయన తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. తాను కొన్ని ఫైళ్లను తిరస్కరించినా అధికారి తన వద్దకు వచ్చి బలవంతంగా సంతకాలు పెట్టించుకుని వెళ్లారని ఆయన అన్నట్లు చెబుతున్నారు. తనకు తెలిసి ఏ తప్పూ చేయలేదని మోపిదేవి వెంకటరమణ తన రాజీనామా లేఖలో స్పష్టం చేశారు. అన్యాయంగా తనను కేసులో ఇరికించారని ఆయన అన్నారు. కేసులో తనను ఇరికించడం బాధాకరంగా ఉందని ఆయన అన్నారు. బలహీనవర్గాలకు చెందినవాడిని కాబట్టే తనను కేసులో ఇరికించారని ఆయన అన్నారు.

మంత్రి మోపిదేవి వెంకటరమణకు నాంపల్లి సీబీఐ కోర్టు జూన్ 7 వరకు రిమాండ్ విధించింది. మోపిదేవి మంత్రిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ పేర్కొంది. ప్రజాధనానికి, ప్రభుత్వానికి నష్టం కలిగేలా వ్యవహరించారని సీబీఐ తెలిపింది. మోపిదేవిని ఐదు రోజుల సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. దిల్‌కుషా గెస్ట్‌హౌజ్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మోపిదేవిని ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో సీబీఐ విచారించనుంది. ఈ నెల 30న మళ్లీ కోర్టులో హాజరుపరచాలని కోర్టు సీబీఐని ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jagan says mother to hold reins
Cbi court dismissed ys jagan petition  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles