Mother of 5 dies after drinking industrial strength vinegar for a home abortion

Mother of 5 dies after drinking industrial-strength vinegar for a home abortion,catherine, furey,, mother, of, five,, died, after, drinking, vinegar, in, 'home, abortion', crime

Mother of 5 dies after drinking industrial-strength vinegar for a home abortion

vinegar01.gif

Posted: 05/23/2012 11:27 AM IST
Mother of 5 dies after drinking industrial strength vinegar for a home abortion

Mother of 5 dies after drinking industrial-strength vinegar for a home abortion

ఇంటర్‌నెట్‌లో చూసి సొంతంగా గర్భస్రావం చేసుకుందామని ప్రయత్నించినందుకు.. ఓ మహిళ తన ప్రాణాలు కోల్పోయింది. రెండేళ్లక్రితం జరిగిన ఈ సం ఘటనలో ఆమె వదిన చాడ్విక్‌ను పోలీసులు అరెస్టు చేసి.. ఇన్నాళ్లూ విచారించినా, చివరకు వదిలిపెట్టారు. కేథరిన్ ఫ్యూరీ (38)కి అప్పటికే ఐదుగురు పిల్లలున్నారు. మళ్లీ గర్భవతి కావడంతో.. ఆ గర్భం వద్దనుకుంది. దాంతో ఇంటర్‌నెట్‌లో గాలించి.. వెనిగర్ తాగితే గర్భస్రావం అవుతుందని తెలుసుకుంది. తర్వాత పరిశ్రమలలో వినియోగించే గాఢమైన వెనిగర్‌ను తాగడంతో అనారోగ్యానికి గురైంది. వెంటనే ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chief minister nitish kumar convoy attacked in buxar
Two nris jailed for uk visa scam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles