Manchu manoj injured in ukup sets

Manchu Manoj injured in film shooting

Manchu Manoj injured in film shooting

Manchu Manoj Injured In Ukup Sets.gif

Posted: 05/19/2012 07:59 PM IST
Manchu manoj injured in ukup sets

Manojహీరో మంచు మనోజ్ గాయాల పాలయ్యాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ‘ఊకొడతారా ఉలిక్కి పడతారా’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి తానే స్వయంగా స్టంట్స్ కంపోజ్ చేస్తున్న మనోజ్ షూటింగులో స్టంట్స్ చేస్తుండగా గాయపడ్డాడు. ఈ ఘటనలో మనోజ్ కండరాలకు, ముక్కుకు తీవ్రమైన గాయాలయ్యాయి.

ఈ చిత్రాన్ని మంచు ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మంచు లక్ష్మీప్రసన్న ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బాలకృష్ణ కీలక పాత్రను పోషిస్తున్నారు. శేఖర్ రాజా దర్శకుడు. దీక్షాసేథ్, పంచిబొరా కథానాయికలు. ఈ చిత్రంలో మంచు లక్ష్మీప్రసన్న ముఖ్య పాత్రను పోషిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bsy not joining congress
Man becomes dad again at age 75  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles