Congress snubs yeddyurappa over sonia praise

Congress snubs Yeddyurappa over Sonia praise,Yeddyurappa,Sonia Gandhi,Congress,BSY,Bharatiya Janata Party

Congress snubs Yeddyurappa over Sonia praise

Yeddyurappa.gif

Posted: 05/15/2012 11:04 AM IST
Congress snubs yeddyurappa over sonia praise

Congress snubs Yeddyurappa over Sonia praise

కర్నాటకలో 2008 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన భాజపా అప్పటినుంచి అంతర్గత కుమ్ములాటల్తో సతమతమవుతోందని ఆయన అన్నారు. కర్నాటక ప్రజలు ఈ కుమ్ములాటల్ని గమనిస్తున్నారని, రానున్న శాసనసభ ఎన్నికల్లో ఈ విషయాన్ని వారు తప్పక గుర్తుంచు కుంటారని తివారీ పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి డి.వి. సదానంద గౌడ, భాజపా కేంద్ర అధినాయకత్వంతో యెడ్యూరప్ప వైరం ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని అన్నారు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలకు ఆపార్టీ పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదు. సోనియాకు ఎవరి పొగడ్తలు అవసరం లేదని స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీకిగానీ, పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి గానీ ఎవరూ సర్ట్ఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ తివారీ చెప్పారు. భాజపా తమ తప్పులకు ఫలితాన్ని పొందగలదని చెప్పారు. మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని పొందడానికి చేస్తున్న యత్నాల్లో భాగంగా భాజపాలో సంక్షోభాన్ని సృష్టించిన యెడ్యూరప్ప ఆదివారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాపై పొగడ్తలు కురిపించడం తెలిసిందే. సోనియా తమ పార్టీ నాయకులను ఎంతో సమన్వయంతో ముందుకు నడిపిస్తున్నారని ఆయన ప్రశంసించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tiff over rs 40 man kills brother
One killed in clash over plucking of mangoes  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles