Andhra cm helicopter pilot takes pals for joyride

Andhra CM helicopter pilot takes pals for joyride,Gupta crashlanded a Pawan Hans MI-172 ,Any employer owning helicopters and looking to hire a pilot would hesitate to pick,Barun Gupta for the job. On April 19 last year, Capt

Andhra CM helicopter pilot takes pals for joyride

CM.gif

Posted: 05/14/2012 03:42 PM IST
Andhra cm helicopter pilot takes pals for joyride

Andhra CM helicopter pilot takes pals for joyride

సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ ను సరదాగా తిరిగేందుకు వాడుకున్నారు. అదీ తన స్నేహితుడు, అతని గర్ల్ ఫ్రెండ్ ను గగనతలంలో తిప్పేందుకు. ముఖ్యమంత్రి హెలికాప్టర్ అంటే ఎంత భద్రత ఉంటుందో కదా ? కానీ ఇవన్నీ అక్కడ పనిచేయలేదు. ముఖ్యమంత్రి ఉపయోగించే అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్‌లో గంటల తరబడి తిరిగారు. పైలట్ బరుణ్‌గుప్తా నడిపితే టెక్నీషియన్ సాగర్  తన గర్ల్ ఫ్రెండ్ తో సరదాగా గగనతలంలో చెక్కర్లు కొట్టారు. డీజీపీ పర్యటనకోసం ట్రయల్ రన్ అని చెప్పారు. క్వాలీటి కంట్రోల్ ఇంఛార్జి సరేనంటూ సై చెప్పారు. అంతే ముగ్గురూ కలిసి గాల్లో తేలిపోయారు. అంతా అయిపోయాక ఇప్పుడు ఈ సంఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Varla ramaiah comments on ysr
Plane crash kills 15 in northwestern nepal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles