Health benefits of curd

Health benefits of curd

Health benefits of curd

curd.gif

Posted: 05/11/2012 11:40 AM IST
Health benefits of curd

Health benefits of curd

కడుపులో మంట తగ్గాలంటే మనం సహజంగా పెరుగు పదార్థాలు తింటాం. అయితే పెరుగు వంటి పులియబెట్టిన పదార్థాలు తినడం వల్ల మగతనమూ పెరుగుతుందని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు పేర్కొన్నారు. మగ ఎలుకల్లో జరిపిన ప్రయోగంలో ఈ విషయం వెల్లడైనట్లు చెప్పారు. సాధారణ ఆహారం తీసుకునే ఎలుకలతో పోల్చితే పెరుగు వంటి పులియబెట్టిన పదార్థాలు తినే మూషికాల్లో వృషణం పరిమాణం ఐదు శాతం పెద్దగా ఉందని, జంక్‌ఫుడ్ భుజించే ఎలుకలతో పోల్చితే 15 శాతం బరువు అధికంగా ఉందని తాము కనుగొన్నట్లు తెలిపారు. పెరుగు వంటి పులియబెట్టిన పదార్థాలు తినే మూషికాలు మిగిలిన ఎలుకలకన్నా వేగంగా జీవితభాగస్వాములను గర్భవతులను చేశాయని, తద్వారా ఎక్కువ మంది సంతానాన్ని ప్రసాదించాయని వివరించారు. కాగా ఈ పరిశోధన ఫలితాలను మనుషుల్లోనూ రాబట్టే విషయమై భవిష్యత్తులో దృష్టిసారించనున్నట్లు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Indian man cuts wife s throat 8 times
Gabbar singh the telugu releases today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles