All are know about ys jagan attitudechiru

latest update news world news, india news, ap news, political news, tollywood news, telugu news,, tollywood entertainment news, telugu music, toolywood gossips, latest videos, business news, spots news, latest tollywood galleries, tollwood celebrity news, toollywood movie reviews, events, tollywood actress & actor images etc

Rajya Sabha Member Chiranjeevi said, all are know about YSR Congress Party chief and Kadapa MP YS Jaganmohan Reddy's attitude. He said politics are not cinemas. He hoped Congress would win in constituencies in bypolls

All are know about ys jagan attitude.GIF

Posted: 05/10/2012 09:08 PM IST
All are know about ys jagan attitudechiru

కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు, తిరుపతి మాజీ శాసనసభ్యుడు చిరంజీవి నేడు ఢిల్లీలో జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆయన విలేఖరులతో మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి వాడో ప్రజలకు తెలుసునని, ఆయన గురించి ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారని అన్నారు. వచ్చే ఎన్నికలలో ప్రజలు జగన్మోహన్ రెడ్డికి గట్టిగా బుద్ధి చెబుతారన్నారు.

త్వరలో జరగనున్న పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గాలలో కాంగ్రెసు పార్టీ ఘన విజయం సాధిస్తుందని చెప్పారు. తెరవెనుక రాజకీయాలు ప్రజలకు తెలుసునని చెప్పారు. నేటి హీరో రేపటి విలన్ అన్నారు. రాజకీయాలు అంటే సినిమా కాదని అన్నారు. ప్రజలకు చిత్త శుద్ధితో సేవ చేసిన వాడే నాయకుడు అని తెర వెనుక రాజకీయాలు నడిపే వాడు నాయకుడు కాదని చిరంజీవి అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm kiran change after june 12
Devineni umama brother chandrasekhar may join in ysrcp  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles