Chandrababu naidu to tour in guntur

Chandrababu Naidu to tour in Guntur, chandrababu naidu, chandrababu, cbn, nara chandrababu naidu, n.chandrababu naidu, ncbn, nara chandrababu, tdp, telugu desam, tdp party, kapu community,

Chandrababu Naidu to tour in Guntur

Chandrababu.gif

Posted: 05/07/2012 04:31 PM IST
Chandrababu naidu to tour in guntur

Chandrababu Naidu to tour in Guntur

గుంటూరు జిల్లా కాపు నాయకులతో చంద్రబాబు సమావేశం అయ్యారు. మాజీ మంత్రి శనక్కాయల అరుణ, సాంబశివరావులతో పాటు కొంత మంది కాపు నాయకులు సమావేశానికి హాజరయ్యారు. 2009 ఎన్నికల్లో కొన్ని కారణాల వల్ల కాపులు టిడిపికి దూరమయ్యారని, వీరిని తిరిగి పార్టీ వైపు ఆకర్షించాలని నిర్ణయించారు. గుంటూరు జిల్లాలో కాపులకు రెండు అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని, ఇద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించాలని కాపు నాయకులు కోరారు. దానికి చంద్రబాబు అంగీకరించినట్టు పార్టీ నేతలు తెలిపారు. చిరంజీవి రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం వల్ల కాపులు కొందరు పార్టీ నుంచి బయటకు వెళ్లారని, వారందరినీ తిరిగి పార్టీకి చేరువ చేయాలని చంద్రబాబు పార్టీలోని కాపు నాయకులను కోరారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును సైతం ఒప్పించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. తనకు పార్టీ సభ్యత్వం కూడా ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేసిన ఉమ్మారెడ్డిని బుజ్జగిస్తున్నారు. మాచవరంలో చంద్రబాబు పర్యటించాల్సి ఉండగా మంగళవారానికి వాయిదా వేశారు. మంగళవారం చంద్రబాబు మాచర్లలో పర్యటించే సమయంలో ఉమ్మారెడ్డి సైతం సమావేశానికి హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sex will always get in the way of the male female relationship
Jntu to confer doctorate on narayana murthy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles