Getting more sleep at night may help you keep slim

medicine, sleep, environment, genes, obesity genes, sleep, twins, weight gain

Getting some extra z's each night could dampen the effect of genes that predispose you to weight gain, a recent study from University of Washington in Seattle finds.

Getting More Sleep at Night May Help You Keep Slim.GIF

Posted: 05/02/2012 07:07 PM IST
Getting more sleep at night may help you keep slim

Sleepప్రపంచంలో అధిక మంది స్థూలకాయంతో బాధపడుతున్నారు. వారి బాధ అంతా ఇంతా కాదు. వారు తన బరువును తగ్గించుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. ఎక్స్ ర్ సైజులు, యోగా ఇంకా అనేక ఒబేసిటీ వైద్యాలు చేయించుకుంటున్నారు. అయినా అలా బరువు తగ్గినవారు చాలా తక్కువ. దీనికి విరుగుడు మన చేతిలోనే ఉందంటున్నారు వాషింగ్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు.

రోజుకు తొమ్మిది గంటలకుపైగా సుఖ నిద్రే బరువు తగ్గడానికి దోహదం చేస్తుందట. మొత్తం 1088 మంది కవలలపై అధ్యయనంలో ఈ విషయం తేలిందట. ఈ జంటలలో ఏడు గంటలకన్నా తక్కువ నిద్రించేవారిలో సదరు జన్యువులు చురుగ్గా ఉంటే, తొమ్మిది గంటలకుపైగా నిద్రపోయేవారిలో వాటి పనితీరు మందగించినట్లు స్పష్టమైంది. ఏడు గంటల నిద్ర సదరు జన్యువులు వేగంగా పనిచేసే పరిస్థితి కల్పిస్తుంటే, 9 గంటలకుపైగా నిద్రవల్ల అవి నిద్రాణంగా ఉంటున్నట్లు ఆయన తెలిపారు. 'బరువు పెరగడంలో నిద్ర పాత్ర'పై తొలి పరిశోధన ఇదేనని దీనికి నేతృత్వం వహించిన డాక్టర్ వాట్సన్ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trs leader ktr blame late ysr and his son jagan
Up new mango variety named after akhilesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles