Sc sets up committee on norms for issuing sim cards

SIM cards, Supreme Court, DoT

The Supreme Court on Friday set up an expert panel to recommend within three months the procedure for telecom firms for properly identifying customers before issuing SIM cards to them

SC sets up committee on norms for issuing SIM cards.GIF

Posted: 04/28/2012 01:59 PM IST
Sc sets up committee on norms for issuing sim cards

sim-cardదైనందిన జీవితంలో సెల్ ఫోన్ ఓ భాగం అయిపోయింది. దీంతో అనతి కాలంలోనే సెల్ ఫోన్లు ప్రపంప జనాభాతో పోటీ పడే స్థాయికి వచ్చాయి. కానీ అసాంఘిక శక్తుల కూడా సిమ్‌లను ఎంచక్కా చేజిక్కించుకుంటున్నాయి. సిమ్ కార్డుల జారీకి సంబంధించి టెలికం సంస్థలకు విధి విధానాలను రూపొందించాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించాలన్న అవిషేక్ గోయెంకా పిటిషన్‌పై ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.  దీంతో, ఏదో ఒక గుర్తింపు చూపిస్తేనే సిమ్ కార్డులు ఇవ్వాలన్న నిబంధన విధించారు. కానీ అమలు కావడం లేదు.

ఈ నేపథ్యంలోనే, సిమ్ కార్డులను మంజూరు చేసే ముందే వాటి వినియోగదారులను గుర్తించేందుకు స్పష్టమైన విధానం ఉండాలని సుప్రీం కోర్టు భావిస్తోంది. ఈ మేరకు శుక్రవారం సంయుక్త నిపుణుల కమిటీని నియమించింది. సిమ్ కార్డుల జారీ, వాటి వినియోగదారుల గుర్తింపునకు సంబంధించిన విధివిధానాలను మూడు నెలల్లోగా టెలికం కంపెనీలకు సూచించాలని ఆదేశించింది. టెలీ కమ్యూనికేషన్స్ విభాగం, ట్రాయ్ అధికారులతో కూడిన కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందని చీఫ్ జస్టిస్ కపాడియా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pratibha patil gives up post retirement home in pune
Remand extened till 17th of next month for koneru prasad and bp acharya  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles