I wll contest in 2014 general elections

i wll contest in 2014 general elections

i wll contest in 2014 general elections

20.gif

Posted: 04/28/2012 12:24 PM IST
I wll contest in 2014 general elections

        Krishnamrajuఇప్పుడే ఏపార్టీలో చేరతానో చెప్పలేను కాని 2014 ఎన్నికల నాటికి ఏదో పార్టీ పంచన చేరిపోయి ఎన్నికల్లో పోటీచేసేస్తా అంటున్నారు మాజీ కేంద్రమంత్రి, సినీనటుడు కృష్ణంరాజు వెల్లడించారు. ఇతమిద్దంగా ఏ పార్టీ తరఫున పోటీచేసేది, ఎక్కడనుంచి పోటీ చేసేది ఇప్పుడే చెప్పనని త్వరలో వెల్లడిస్తానన్నారు. అసెంబ్లీ, లోక్‌సభల్లో దేనికి పోటీచేస్తారని ప్రశ్నించగా సమాధానం దాటవేశారు. రాజకీయాలు నీచస్ధాయికి దిగజారాయని అందువలనే తాను తాత్కాలికంగా తప్పుకున్నానని తెలిపారు. తిరిగి రాజకీయాల్లోకి వచ్చి కొంతవరకూ అయినా మార్పు తేవాలనే కోరికతో ఉన్నానన్నారు. అన్నిపార్టీల నుంచి తనకు ఆహ్వానాలు అందుతున్నాయని ఆయన తెలిపారు. ధఫ దఫాలుగా రాజకీయ అరంగేట్రమిచ్చే కృష్ణంరాజు ఇకపైనైనా పూర్తి స్థాయి రాజకీయ వేత్తగా మారి ప్రజలకు సేవచేస్తారేమో చూడాలి..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Remand extened till 17th of next month for koneru prasad and bp acharya
Officiallly announced master blaster sachin  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles