Chiranjeevi and sonia gandhi meeting to day in delhi

chiranjeevi and sonia gandhi meeting to day in delhi

chiranjeevi and sonia gandhi meeting to day in delhi

31.gif

Posted: 04/26/2012 10:19 PM IST
Chiranjeevi and sonia gandhi meeting to day in delhi

                 త్వరలోనే రాజ్యసభ ఎంపీ.. మెగాస్టార్ చిరంజీవిని కేంద్రమంత్రి పదవి వరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు హస్తినలో వార్తలు వెలువడుతున్నాయి. ఇవాళ ఢిల్లీ లో సోనియాను చిరు కలిసారు. వీరి మధ్య దీనికి సంబంధించి చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అయితే చిరు మాత్రం అధిష్టానం తనకు ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తానని అంటున్నారు.  కొద్దిసేపటిక్రితం పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో అరగంట పాటు చిరు సమావేశమయ్యారు.CHIRU
                భేటీ ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. సమావేశంలో మంత్రి పదవి గురించి ప్రస్తావన రాలేదని, కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుందో తనకు తెలియదన్నారు. సచిన్ ను రాజ్యసభకు పంపడం గొప్ప విషయమన్నారు. ఉప ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేస్తానని చెప్పారు. తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరిస్తానని చిరంజీవి అన్నారు.
ఇదిలా ఉండగా,  అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారాన్ని రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఒంగోలు నుంచి ప్రారంభిస్తారని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలిపారు

...AVNK

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tara technical assistant haneef arrested
Congress and tdp leaders fire on jagan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles