మద్దెల సూరి హత్యకేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్ సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. నాలుగు ప్రత్యేక సీఐడీ బృందాలు భానుకు ప్రశ్నలు సంధిస్తున్నాయి. ప్రతిసారి నన్ను తిట్టేవారని, అందుకే సూరిని చంపాలని నిర్ణయించుకున్నానని భాను పోలీసులతో చెప్పాడు. నా తల్లిని, చెల్లిని దూషించినందుకే చంపానని పోలీసులతో తెలిపాడు. కోట్ల రూపాయలు సంపాదించుకున్నట్టు సూరి తనపై అనుమానం పెంచుకున్నాడని, అలాగే.. ప్రతిసారి తన పేరు ఉపయోగించుకుంటూ వ్యాపారాలు చేస్తున్నావని, సహచరుల ఎదుట బండబూతులు తిట్టేవాడని భాను అన్నాడు. డబ్బులు అయిపోవడంతో జహీరాబాద్‌కు వచ్చానన్నాడు.
ఇదిలా ఉండగా, ఏడాదిన్నరగా తప్పించుకు తిరుగుతున్న భాను మెదక్ జిల్లా జహిరాబాద్ వద్ద పోలీసులకు దొరికిపోయాడు. భానును పట్టుకునేందుకు గతంలో రూ. 10 లక్షల రివార్డును సీఐడీ ప్రకటించింది. భాను నుంచి ఒక రివాల్వర్‌ను, ఫేక్ ఐడీఫ్రూప్లు, వాడని డెబిట్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భానుపై మొత్తం 15 కేసులు నమోదు చేసినట్లు సీఐడీ పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లో ఐదు కేసులు నమోదైనాయి. రాష్ట్రానికి చెందిన సమాచారాన్ని ఇంటర్నెట్లో చూసేవాడని సీఐడీ అధికారులు తెలిపారు. మారు పేరుతో డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డ్, సిమ్‌కార్డ్ తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more