Chinese father suspected of beating son

Chinese father suspected of beating son and burying him alive over failure to do homework

Chinese father suspected of beating son and burying him alive over failure to do homework

Chinese father suspected of beating son.gif

Posted: 04/21/2012 01:26 PM IST
Chinese father suspected of beating son

ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులే పిల్లల పాలిట యములుగా మారుతున్నారు. దీనికి ఈ సంఘటనే సాక్ష్యం. సాధారణంగా పిల్లలు హోంవర్క్ చేయమంటే చేయరు. అలాంటి పిల్లలను టీచర్లు కానీ, తల్లిదండ్రులు కానీ మందలిస్తుంటారు. భయం చెబుతారు. కానీ ఇక్కడ ఓ తండ్రి హోంవర్క్ చేయకపోతే ఏకంగా ఆ పిల్లాడిని సజీవంగా ఖననం చేశాడు. ఈ సంఘటన చైనాలోని యూనాన్ రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకుంది.

లీ అనే వ్యక్తి తన ఆరేళ్ల కొడుకు రోజూ హోం వర్క్ చేయకుండా అబద్ధాలాడుతుండడంతో కోపం తట్టుకోలేకపోయాడు. కొడుకును గదిలో నిర్బంధించి ఛాతీపై పిడిగుద్దులు గుద్దాడు. గోడకేసి బాదాడు. తలపై కూడా రాయితో కొట్టాడు. దీంతో చిన్నారి స్పృహతప్పాడు. తర్వాత లీ అతన్ని కొండపైకి తీసుకెళ్లి సజీవంగా ఖననం చేశాడు. లీ దుర్మార్గాన్ని అతని మరో ముగ్గురు పిల్లలు ప్రత్యక్షంగా చూశారు. జరిగిన సంగతి గురించి ఎవరికీ చెప్పకూడదని లీ వారిని బెదిరించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mike tyson talks sex
Bollywood movies make youth drink  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles