Big b amitabh bachchan all set to host kbc 6

actor,amitabh bachchan,buzzpatrol,crorepati,shah rukh khan,soni kabushiki kaisha,sony entertainment television

Amitabh Bachchan is all set to charm the Indian audience as he returns to host the sixth season of popular TV show Kaun Banega Crorepati

Big B Amitabh Bachchan all set to host KBC 6.GIF

Posted: 04/19/2012 08:34 PM IST
Big b amitabh bachchan all set to host kbc 6

amitabబుల్లి తెర ప్రేక్షకులను కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రాం ద్వారా తనదైన శైలితో ఆకట్టుకున్న అమితాబ్ బచ్చన్ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ అభిమానులకు దూరమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈయన కేబీసీ -6 కి అందుబాటులో ఉండక పోవచ్చునని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడిప్పుడే కోలుకున్న అమితాబ్ మళ్ళీ బుల్లి తెర పై సందడి చేయబోతున్నారు.

కౌన్ బనేగా కరోడ్ పతి (కేబీసీ – 6) రియాలిటీ షోకి ఆయన ప్రయోక్తగా వ్యవహరించనున్నట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు. ‘కేబీసీ-6’ కోసం సోనీ యాజమాన్యాన్ని కలిసానని, వారు కూడా దీనికి సుముఖంగా ఉన్నట్లు అమితాబ్ ట్విట్టర్ లో చెప్పాడు. దీనికి సంబంధించిన విషయాలు కూడా ఎప్పటికప్పుడు మీతో పంచుకుంటానని కూడా చెప్పడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Facebook to get summons from delhi court
India joins elite club test fires agni 5  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles