Stronger link between depression and stroke

AP news, Latest India News, Breaking News, Headlines, News today, news of today, Hyderabad News, online news, Business, todays news, Sports, Entertainment, Movies

The researchers surveyed the medical literature for all studies involving depression as a risk factor for stroke. They found that depression increased the risk of stroke by 45% and elevated the risk of dying from a stroke by 55%, compared with individuals who were not depressed. They also found that studies that measured depression by clinical diagnosis showed a much stronger association with stroke, compared with studies that measured depression by self-reported symptom scales.

Stronger Link Between Depression and Stroke.GIF

Posted: 04/19/2012 04:13 PM IST
Stronger link between depression and stroke

Depression-and-Strokeమీరు ఆరోగ్యంగా, గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే రోజుకో ఆపిల్ తినాలని డాక్డర్లు చెబుతారు. రోజుకో ఆపిల్ తింటే గుండె జబ్బులు 50 శాతం వరకు రావని చెబుతుంటారు. మరి మిగతా యాభై శాతం వచ్చే అవకాశం ఉంది కాదా అనేగా మీ డౌటు. ఈ 50 శాతం రాకుండా ఉండాలంటే మీరు సంతోషంగా ఉండాలని ప్రఖ్యాత హార్వర్డ్ స్కూలు ప్రజారోగ్య విభాగం ఈ మాట చెబుతోంది..

ఎప్పుడూ సరదాగా ఉంటూ ఆశావహ దృక్పథం ఉన్నవారికి గుండెపోటు, ఇతర జబ్బులు వచ్చే ముప్పు తక్కువగా ఉంటుందని, బీపీ, కొవ్వు శాతం కూడా నియంత్రణలో ఉంటాయని పరిశోధకులు తెలిపారు. 'నేను బాగున్నాను' అన్న భావనతో ఉన్న వారి గుండె ఆరోగ్యవంతంగా ఉంటుందని వివరించారు. వయసు, బరువు, సామాజిక ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ఆశావహ దృక్పథం, సంతృప్తి, సంతోషం ఉన్న వారిలో గుండె, రక్త ప్రసరణకు సంబంధించిన జబ్బులు కనిపించే అవకాశం ఉందని వివిధ అధ్యయనాల ద్వారా తేల్చారు. డోంట్ వర్రి... బి హ్యాపీ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  India joins elite club test fires agni 5
Gandhi bhawan in kolkata go on the block  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles