Warren buffett has prostate cancer

Berkshire Hathaway, Warren Buffett, Oracle of Omaha, prostate cancer

Berkshire Hathaway Inc Chief Executive Warren Buffett said he has stage 1 prostate cancer but his condition 'is not remotely life-threatening or even debilitating in any meaningful way.

Warren Buffett has prostate cancer.gif

Posted: 04/18/2012 01:13 PM IST
Warren buffett has prostate cancer

Warren-baffettరోగానికి ఎవరూ అతీతులు కారు. పేద ధనిక అనే తేడా లేకుండా మనిషన్న వాడికి ఎవరికైనా రోగం రావచ్చు. ఆ మాటకొస్తే కాయ కష్టం చేసుకునే పేద వాడికంటే... ధనిక వర్గాలకు చెందిన వారికే ఎక్కువ రోగాలు వస్తాయి. ఈ మధ్య కాలంలో ప్రముఖులు చాలా మంది క్యాన్సర్ వ్యాధి భారిన పడుతున్నారు.

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, ప్రముఖ క్రికెట్ యువరాజ్ సింగ్ కి క్యాన్సర్ ఉన్నట్లు ఈ మధ్య కాలంలోనే బయట పడింది. తాజాగా ప్రపంచ కుభేరుడు అయిన వారెన్ భఫెట్ కూడా క్యాన్సర్ వాధితో బాధ పడుతున్నట్లు అతనే స్వయంగా తెలిపాడు.
ప్రపంచ కుభేరుడుగానే కాకుండా, దాత్రుత్వంలో కూడా ముందంజలో ఉండే బఫెట్ తన షేర్ హోల్లర్లకు రాసిన లేఖలో తాను ప్రొస్టేట్ క్యాన్సర్ తో బాధ పడుతున్నానని స్వయంగా పేర్కొన్నాడు. ఈ వ్యాధి ప్రాణంతకం కాదని, ప్రారంభ దశలోనే ఉందని జులైలో దీనికి రేడియేషన్ ద్వారా చికిత్స తీసుకుంటున్నట్లు కూడా తెలిపారు.

మరి ఈ మధ్యనే క్యాన్సర్ ని జయించి ఇండియాకి వచ్చిన యువరాజ్ సైక్లింగ్ స్టార్ ఆర్మ్ స్ట్రాంగ్ ని స్ఫూర్తి పొందాడు, మరి బఫెట్ ఎవరిని స్ఫూర్తిగా తీసుకుంటాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Auction of mahatma valuables
Sleepy air canada pilot mistook planet for plane report finds  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles